ఏడాది కాలంగా తనను ప్రేమించి ప్రస్తుతం మోసగించినాడని ఆరోపిస్తూ ఓ యువతీ తిరువూరు నియోజకవర్గ విస్సన్నపేట పోలీస్ స్టేషన్ ఎదుట మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బయట నుంచి నిరసన వ్యక్తం చేసింది ఆమెకు బంధువులు కుటుంబ సభ్యులు మద్దతు పలకడంతో అక్కడ తీవ్ర ఉధృత పరిస్థితి నెలకొంది. పోలీసులు వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.