Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: కర్నూలులో చెస్ పోటీలు ప్రారంభం

India | Jun 15, 2025
విద్యార్థులు క్రీడల్లో రాణించాలంటే ఏకాగ్రత ఎంతో అవసరమని డా.బి.శంకర్ శర్మ సూచించారు. కర్నూలు స్పోర్ట్స్ అథారిటీ అవుట్ డోర్ స్టేడియంలో ఆదివారం ఒలంపిక్ డే సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా అంతర్ పాఠశాలల చెస్ పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చెస్ శారీరక శ్రమ కలిగిన ఆట కాదని, ఇది మేధస్సుతో ఆడే ఒక చాణిక్య నీతి గల ఆట అని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us