పెద్దపెల్లి పట్టణానికి చెందిన సామాజికవేత్త జన్మదిన వేడుకలు సోమవారం రోజున లైన్స్ క్లబ్ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు పట్టణంలోని హౌస్ ల బజార్లో గల వారి స్వగృహంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు ప్రభాకర్ ఎన్నో సమాజ సేవలు చేస్తూ పలువురి ప్రశంసలు పొందారని వారు గుర్తు చేస్తూ ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు