రియల్ ఎన్జీవో సంస్థ ద్వారా చిత్తూరు జిల్లా 31 మండలాలలో బాల్యవివాహాలపై అలాగే గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ మహిళల భద్రత అనే అంశాల పైన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండల లోని ఆవలకొండ లోని ఐ జెడ్ ఎం ప్రైవేట్ పాఠశాలలో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రాజెక్టు సెక్రటరీ, రామారావు ప్రాజెక్ట్ మేనేజర్ హనీషా మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాలో భాగంగా బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో రియల్ స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు పాల్గొన్నారు