శెట్లూర్ వాగులో చిక్కుకున్న గొర్ల కాపరులు, రక్షించిన NDRF సిబ్బంది.... కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని సెట్లూరు మంజీరనది సమీపంలో గుండె కల్లూరు గ్రామానికి చెందిన ముగ్గురు గొర్ల కాపరులతో పాటు 500 గొర్రెలు సోమవారం ఉదయం చిక్కుకున్నాయి. మంజీర నది వరద ఉదృతి పెరగడం తో నిజాంసాగర్ ప్రాజెక్టు, జుక్కల్ మండలం లోని కౌ లాస్ నాల ప్రాజెక్ట్ ల గేట్లు ఎత్తి వెయ్యడం తో మంజీరనది లో గొర్ల కాపరులు జలదిగ్బంధం లొ చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి, స్థానిక అధికారులు ఘటన స్థలానికి చేరుకొని పోలీస్, రెవెన్యూ, రెస్క్యూ, అగ్నిమాపక యంత్రాంగం4 తో కలిసి సహాయక చ