నిర్మల్ జిల్లా, తానూర్ మండలంలోని వడోనా గ్రామంలో రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది, ముఖ్యంగా ఎల్వత్ - వడోనా మధ్య ఉన్న బ్రిడ్జిపై నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో గ్రామానికి వెళ్లే రాకపోకలు పూర్తిగా స్తంభించాయి, దీంతో వడోనా గ్రామస్తులు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు,అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు,ఈ వరదనీటి కారణంగా అత్యవసర వైద్య సేవలు అందక ప్రజలు అవస్థలు పడుతున్నారు,తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగులను సైతం ఆసుపత్రికి తరలించలేని పరిస్థితి ఏర్పడింది, గ్రామంలోని ప్రజలు నిత్యా