కాగజ్నగర్ పట్టణంలో బందు సందర్భంగా పలువురు వ్యాపారస్తులు బిజెపి నాయకులతో వాగ్వాదానికి దిగారు. బందు సందర్భంగా షాపులు బంద్ చేయాలని షాపు యజమానులకు బిజెపి నాయకులు సూచించడంతో తాము బందు చేయమని బిజెపి నాయకులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాల వారిని శాంతింప చేశారు. ఇరువర్గాల వాగ్వివాదంతో పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది,