Download Now Banner

This browser does not support the video element.

చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి అత్యవసర విభాగంలో చికిత్స కోసం వచ్చి డాక్టర్లపై దాడి చేసిన వ్యక్తులు అరెస్టు చేయాలి

Chittoor Urban, Chittoor | Sep 13, 2025
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లపై దాడి చేసిన పేషెంట్ ప్రభుత్వ ఆసుపత్రి అత్యవసర చికిత్స విభాగంలో శుక్రవారంరాత్రి డాక్టర్ల పై అల్లరి ముకల దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది ఓ డాక్టర్ కి రక్త గాయం చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తుంది రెండు పట్టణ పోలీసులు ఫిర్యాదు చేసి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శనివారం ఉదయం నిరసన కు దిగిన డాక్టర్లు అనంతరం పోలీసులువిచారణ ప్రారంభించారు
Read More News
T & CPrivacy PolicyContact Us