Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: గోయగాం,బోరింగ్ గూడ గ్రామాలలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించిన రెబ్బెన సీఐ సంజయ్

Asifabad, Komaram Bheem Asifabad | Aug 29, 2025
నేరాల నియంత్రణలో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు రెబ్బెన సీఐ సంజయ్ తెలిపారు. శుక్రవారం తిర్యాణి(M) గోయగాం, బోరింగ్ గూడ గ్రామాలలో నిర్వహించిన కార్డెన్ సెర్చ్‌లో సరైన పత్రాలు లేని 5 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల సహకారంతో నేరాలను అదుపుచేయడం సాధ్యమన్నారు. తనిఖీల్లో తిర్యాణి ఎస్సై శ్రీకాంత్, 50మంది సిబ్బంది పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us