ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి గురించి మాట్లాడే అర్హత వైసిపి నాయకులకు లేదని టిడిపి నేతలు ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటు రాష్ట్రాన్ని సింగనమల నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక విమర్శలు చేయడం ఏమైనా చర్య అన్నారు.