ప్రమాదకరంగా మారిన రోడ్లను పునర్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఏలూరు నగర కమిటీ ఆందోళనకు దిగింది పెద్ద రైల్వే స్టేషన్ వద్ద ఆశ్రమం కాలేజీకి వెళ్లే రోడ్డులో ధర్నా నిర్వహించింది అనంతరం వంగాయ గూడెం పెదపాడు రోడ్డులో అధ్వాన్నంగా ఉన్న రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలని ప్రజల ప్రాణాలను కాపాడాలని నినాదాలు చేశారు నిత్యం ఈ రోడ్లపై ప్రయాణాలు చేయలేకపోతున్నామని వాహనదారులు సిపిఎం ఆందోళనకు మద్దతు పలికారు.