నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మర్డర్ కు రౌడీ షీటర్ లో స్కెచ్ వేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఎమ్మెల్యే సైతం స్పందించారు. పోలీసు ఉన్నతాధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వీడియోలో ఉన్న నిందితులందరినీ ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా కేసులో భాగంగా శ్రీధర్ రెడ్డి ఇంటి సమీపంలో ఉండే సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా శ్రీధర్ రెడ్డి ఇంటి సమీపంలోకి వెళ్లారా అని ఆరా తీస్తున్నారు.