జిల్లా కేంద్రంలో సహకార యూరియా కేంద్రాల దగ్గర రైతులు ఉదయం నుండి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి యూరియాల కోసం విత్తనాల కోసం భారీ ఎత్తున క్యూలో నిలబడిన నిబద్దంలో తమ సమాచారం వచ్చిన తరుణంలో అధికారులకు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చామని జిల్లా కలెక్టర్ తెలిపారు రైతులు ఎలాంటి అధైర్య పడకుండా ప్రతిరోజు వారికి విత్తనాలు అందించే యూరియా అందించే దిశగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు