ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య ఆరోగ్య రంగాన్ని అభివృద్ధి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు ఆదివారం రాజమండ్రి సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పది మెడికల్ కాలేజీ లను పిపిపి పేరుతో ప్రైవేట్ ఫారం చేయాలనుకున్న దారుణమన్నారు.