బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన కేసన్న పై స్వయానా అతని మేనత్త కొడుకు అయినా సుబ్బారావు పాత ఊర్లోనే గొడ్డలితో దాడి చేశాడు. మంగళవారం రాత్రి 750 నిమిషాల సమయంలో సీఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి మీడియాకు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.