పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల మరియు మల్కాజిగిరి నియోజకవర్గం నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని బుధవారం సాయంత్రం సీపీ అవినాష్ మహంతి నోటీసులను జారీ చేశారు. ఈ నెల 18వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.