బుధవారం వనపర్తి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్ జిల్లాలోని అన్ని పోలింగ్ స్టేషన్లో పనిచేస్తున్న సైబర్ పోలీస్ వారియర్స్ సిబ్బందితో అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వేగవంతంగా పెరిగిపోతున్నందున సైబర్ నేరాలను కట్టడి చేయడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా అన్నారు సైబర్ వారియర్స్ తమ బాధ్యతను నైతికంగా చట్టబద్ధంగా నిర్వహించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఉన్నతాధికారులు సైబర్ పోలీసులు తదితరులు ఉన్నారు.