కరప మండలంలో శనివారం గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది అయితే పెనుగుదురులో నిమ్మచనానికి వినాయక విగ్రహాన్ని తీసుకువెళుతున్న నిర్వాహకులపై కరప పోలీస్ స్టేషన్ కు చెందిన హోంగార్డు దాడి చేశారని గ్రామస్తులు హరిబాబు ఆరోపించారు సదరు హోంగార్డు ప్రవర్తన పై మీడియా క్లిప్పింగ్ తో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆదివారం వెల్లడించారు.