చింతకాని మండలం కొదుమూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం చింతకాని మండలం నాయకులు సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేసి ఈనెల 10వ తారీఖున సంయుక్త కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా సదస్సు రామ నరసయ్య విజ్ఞాన కేంద్రం ఖమ్మం లో జరిగే సభకు రైతు సోదరులందరూ హాజరుకావాలని రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సదస్సు హాజరుకావాలని కోరడం జరిగింది