Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 6, 2025
దుత్తలూరు ఏసీ కాలనీలో క్షుద్ర పూజల కలకలం రేపింది. శనివారం ఉదయాన్నే ఓ ఇంటి ముందు బొమ్మను పెట్టి పసుపు, కుంకుమ, నిమ్మకాయలు కోసి ముగ్గు వేసిన దృశ్యం పలువురుని భయభ్రాంతులకు గురిచేసింది. అర్ధరాత్రి సమయంలో ఈ పూజలు జరిగి ఉండొచ్చని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేశారు