వడియారం రైల్వే స్టేషన్లో అదనంగా మరో ఫ్లాట్ ఫామ్ ఏర్పడుతుందన్నారు. తాను ఎంపీగా గెలిచిన అనతి కాలంలోనే నియోజకవర్గంలోని పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాను అన్నారు. చేగుంట శంకరంపేట్ మండలాల్లో నీ పరిశ్రమంలో బీహార్ ,చత్తీస్గడ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాష్ట్రాలకు చెందిన అనేకమంది పరిశ్రమల పని పనిచేస్తూ జీవిస్తున్నారని వడియారం రైల్వే స్టేషన్ లో దేవగిరి, రాయలసీమ , ఎక్స్ప్రెస్ లను నిలుపుదలకు కృషి చేయాలని రైల్వే డిఆర్ఎం సంతోష్ కుమార్ వర్మను కోరారు. రైల్వే ఆర్ఓబి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన కాంట్రాక్టర్ కు సూచించారు.