షామీర్పేటలోని గురుకుల విద్యాలయంతో పాటు హాస్టల్లోనూ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి శుక్రవారం సందర్శించారు. గురుకుల విద్యాలయ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా, అని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మారుతున్న టెక్నాలజీ పై అవగాహన కల్పిస్తూ, నైపుణ్య సంబంధాన్ని పెంపొందించాలని సంబంధ బోధన సిబ్బందికి మన చౌదరి సూచించారు