ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులో ఉన్న త్రిబుల్ పి (PPP) విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, లేకపోతే తీవ్రమైన ప్రజా ఉద్యమాలకు దిగే పరిస్థితి ఏర్పడుతుందని SDPI జిల్లా కార్యదర్శి శ్రీ చాంద్ గారు హెచ్చరించారు.నేడు బుధవారం కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానం వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజల సొమ్ముతో, ప్రజల సౌకర్యాల కోసం నిర్మించిన పబ్లిక్ ఆస్తులను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం అనేది పూర్తిగా అన్యాయమని ఆయన పేర్కొన్నారు.త్రిబుల్ పి పేరుతో విద్య, వైద్యం, మౌలిక వసతులు, రహదారులు వంటి వ