Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 25, 2025
తెలంగాణ 76 వ వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా Zphs జంగేడు హై స్కూల్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి గారు ముఖ్య అతిధి గా విచ్చేసి మొక్కను నాటి నీరు పోయడం జరిగింది. జియంమాట్లాడుతూ zphs స్కూల్ వాతావరణం చాలా బాగుంది అని, స్కూల్ స్కూల్లో సమస్యలు ఉన్నాయని ప్రిన్సిపాల్ గారు తెలియజేశారని, నావల్ల అయ్యే వాటిని తప్పకుండా చేస్తారని, కొమటికుంట, చెరువు బ్యాక్ వాటర్ , ను మట్టితో నింపి వేసవి కాలం లోపాల మీకు క్రీడా ప్రాంగణంగా తయారు చేయడానికి కృషి చేస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు.