తొమ్మిది రోజులు పాటు జరిగే వినాయక చవితి ఉత్సవాలు పోలీస్ శాఖ చాలెంజ్ గా తీసుకొని విజయవంతం చేయాలని డిఐజి తెలిపారు నేడు పోలీస్ ప్రధాన కార్యాలయంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు జిల్లా ఎస్పీ జానకి కూడా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మండపాల నిర్వాహకులకు సూచనలు సలహాలు ఇవ్వాలని జిల్లా ఎస్పీకి తెలియజేశారు