వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు సోమవారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద యువత పోరులో భాగంగా ప్రభుత్వంపై యువత ఇచినా హామీలు ఉన్న వెంటనే అమలు చేయాలని కోరుతూ ప్రజా సమస్యలపరిష్కార వేదిక లో వినతి పత్రం జాయింట్ కలెక్టర్ విద్యాధరికి ఇచ్చారు అనంతరం రాష్ట్ర యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు యువతలో రాష్ట్ర మొత్తం పైన చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ మంత్రి పదవి వచ్చింది తప్ప రాష్ట్రంలో ఇంకెవరికి ఉద్యోగాలు రాలేదని చేశారునిరుద్యోగ భృతి సైతం రాలేదని ఇకనైనా ఇచ్చిన హామీల