Download Now Banner

This browser does not support the video element.

అసిఫాబాద్: ఆసిఫాబాద్ ఆసుపత్రిలో DMHO పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి

Asifabad, Komaram Bheem Asifabad | Aug 29, 2025
ఓ గర్భిణికి ఆసిఫాబాద్ ఆసుపత్రిలో సిబ్బంది వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేసినందుకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి 10 గంటలకు ఓ గర్భిణీ పాయిజన్ తీసుకోవడంతో కుటుంబీకులు ఆసుపత్రిలో చేర్చారు. ఆమెకు వైద్యం అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం వహించడంతో సూపరింటెండెంట్, DMHOపై MLA మండిపడ్డారు. అనంతరం అంబులెన్స్ వాహనంలో డీజిల్ పోయించి గర్భిణీని మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us