తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే వికారాబాద్ జిల్లా విద్యాపరంగా అట్టడుగు ఉన్న సంగతి స్పీకర్ మర్చిపోయి నిన్న కలెక్టరేట్లో జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో విద్యార్థులకు పాఠాలు చెప్పి ప్రజలకు చేయమని చెప్పడానికి బదులు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్తున్నారంటే ఇది హాస్యాస్పదమని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పైన ప్రేమ ఉంటే స్పీకర్ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున రాజకీయాలు చేసుకోవాలని తెలిపారు.