కాకినాడ, సెప్టెంబర్ 6; భారత సరుకులపై అమెరికా ట్రంప్ భారీగా విధిస్తున్న సుంకాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా శనివారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వ శేష బాబ్జి, సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు, సిపిఐ ( ఎంఎల్ ) లిబరేషన్ జిల్లా నాయకులు చిన్నబిల్లి నాగేశ్వరరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు వల్లూరి రాజబాబు తదితరులు మాట్లాడుతూ అమెరికా లో ట్రంప్ అధ