Download Now Banner

This browser does not support the video element.

చిలకలపూడిలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం

Machilipatnam South, Krishna | Sep 1, 2025
మచిలీపట్నం శివారు చిలకలపూడిలో సోమవారం విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మహిళా ఎస్ఐ చందన యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు. ఉపాధ్యాయుల ద్వారా ఇబ్బందులు ఎదురైతే పోలీసులను సంప్రదించవచ్చని, ఫోక్సో చట్టం, డయల్ 100 గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొంది.
Read More News
T & CPrivacy PolicyContact Us