Download Now Banner

This browser does not support the video element.

భువనగిరి: మోత్కూరు మండలం అనాజిపురం శివారులో ఆటో ప్రమాదం పలువురికి గాయాలు

Bhongir, Yadadri | Sep 7, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం గ్రామ శివారులో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అమలు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ చాంద్ ప్రయాణికులను ఎక్కించుకొని మోత్కూర్ వైపు వస్తున్న గా చెరువు కట్ట ప్రారంభంలో రోడ్డుపై కుక్క అడ్డం రావడంతో ఆటో అదుపుతప్పి పార్టీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న ప్రయాణికులు స్వల్పదాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us