Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నంలో రేషన్ షాపులపై విజిలెన్స్ అధికారుల దాడులు

Mylavaram, NTR | Sep 10, 2025
మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో రేషన్ షాపులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ ఎస్పి మహేష్ ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us