ప్రభుత్వం ఇటీవల శ్రీ శక్తి పథకం ప్రవేశపెట్టింది ఈ స్కీమ్ సక్సెస్ సభను చంద్రగిరిలో శనివారం నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే నాని ఆధ్వర్యంలో హైవే లోని నాగాలమ్మ మలుపు నుంచి మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించారు జై చంద్రబాబు జై పులివర్తి అంటూ మహిళలు నినాదాలు చేశారు చంద్రగిరి టౌన్ మీదుగా మార్కెట్ యార్డ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది తర్వాత బహిరంగ సభ నిర్వహించారు.