కాకినాడ నగరంలోని 24వ డివిజన్లో ఇందిరా కాలనీ పార్క్ లో కనీస సౌకర్యాలు లేవంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు కనీసం వాకింగ్ చేసుకునే ట్రాక్ కూడా సరిగ్గా లేకపోవడంతో పాటు ఇక్కడ ఏర్పాటుచేసిన జిమ్ము అగ్రిమెంట్స్ కూడా పాడైపోయాయని నగరపాలక సంస్థ అధికారులు దీనిపై దృష్టి పెట్టి పార్కును అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు ఈ సందర్భంగా స్థానికలు పార్క్ యొక్క దుస్థితిని వీడియో తీసి మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేశారు