గణపతి నిమజ్జోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తు చర్యల్లో భాగంగా గురువారం రోజున చెట్ల కొమ్మల తొలగింపు కార్యక్రమాన్ని మున్సిపల్ సిబ్బంది చేపట్టారు మినీ ట్యాంక్ బండ్ వద్దకు వచ్చే ప్రధాన రహదారుల్లో ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్నామంటూ గణపతి నిమర్జనోత్సవానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు