జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు .మంగళవారం కలెక్టరేట్లోని పి జి ఆర్ ఎస్ కాళ్లు పిజిఎఫ్ డూయింగ్ బిజినెస్ పై యువ పరిశ్రమ కవితలకు పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో పరిశ్రమ శాఖ జిఎం మహబూబ్బాషా ,డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు