Install App
venkata7134
This browser does not support the video element.
మెగా డీఎస్సీ హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చినట్లు పట్టణంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడి
Tiruvuru, NTR | Aug 26, 2025
మెగా డీఎస్సీపై తిరువూరులో మంగళవారం మధ్యాహ్నం 11:30 గంటల సమయంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం ఈ హామీని అమలు చేసినట్లుగా పేర్కొన్నారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!