Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 30, 2025
కలుషితమైన నీరు తాగి ప్రజలు అనారోగ్యంతో ఆసుపత్రి పాలవుతున్నారని దొంగల రాజేందర్ అన్నారు ఈరోజు భూపాల్ పల్లి మున్సిపల్ పరిధిలోని పలు సమస్యలపై బీజేపీ అర్బన్ అధ్యక్షుడు గీస సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ మేనేజర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా bjp జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగల రాజేందర్ గారు హాజరై మాట్లాడుతూ కలుషితమైన నీరు త్రాగడం వల్ల ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని అన్నారు ప్రజా సమస్యలపై ఈరోజు మున్సిపల్ కార్యాలయం మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు.