Download Now Banner

This browser does not support the video element.

సత్యవేడులో రోడ్ల అభివృద్ధిపై కలెక్టర్ వెంకటేశ్వర కు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే ఆదిమూలం

India | Aug 26, 2025
సత్యవేడులో రోడ్ల అభివృద్ధిపై కలెక్టర్కు వినతి సత్యవేడు-దాసుకుప్పం బైపాస్ రోడ్డుకు త్వరితగతిన భూసేకరణ పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కలెక్టర్ వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ను కోరారు. నాగలాపురం-టి.పి కోట డబుల్ రోడ్డు పనులు చేపట్టాలని ఆయన విన్నవించారు. నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us