ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆర్మూర్ పట్టణ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో కుల నిర్మూలన సదస్సులను నిర్వహించడం జరుగుతుందని ఈనెల 24 నుండి 30 తేదీ వరకు 152వ సత్య సమాజ్ స్థాపన వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సోమవారం మధ్యాహ్నం 3:30 పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ తెలిపారు ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.