సోమవారం రోజున కూకట్పల్లి కెపిహెచ్బి కాలనీలో మిరాయ్ సినిమా హీరోయిన్ రితికా నాయక్ సందడి చేశారు. ఓ జ్యువెలరీ షోరూంను కెపిహెచ్బి కాలనీలోని 3వ ఫేజ్లో ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అభిమానులు, హీరోయిన్ రితికా నాయక్ చూడడానికి తరలివచ్చారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టేజ్ వద్ద అభిమానులతో ఫోటో దిగి సందడిగా గడిపారు.