ఐదవ రోజు గణేశ విగ్రహాల నిమర్జనానికి వెళ్లే మార్గాలతో పాటు నిమర్జనం జరుగుతున్న ప్రదేశాన్ని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదివారం పరిశీలించారు లక్ష్మీపురం జంక్షన్ పూర్ణకుంభం సర్కిల్ లీలామహల్ సర్కిల్ గోవిందనగర్ వినాయక సాగర్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు వినాయక నిమర్జనానికి పోలీసు వారు రెవిన్యూ డిపార్ట్మెంట్ సంయుక్తంగా 600 మంది బందోబస్తు నిర్వహించారు వినాయక సాగర్ చుట్టూ నాలుగు పెద్ద క్రేన్లతో నిమజ్జనం చేశారు గణేష్ విగ్రహాల నిమర్జనానికి వెళుతున్న రూట్ మ్యాప్ లో ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు అదే సమయంలో నిమజ్జనాలకు వెళ్తున్న వినాయక వ