దుండిగల్ మున్సిపల్ పరిధి గాగిల్లాపూర్ లోని ఉస్మాన్ కుంట ను దత్తత తీసుకొని డెవలప్ పేరుతో కుంట ను పూడ్చి ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లో ప్రణీత డెవలపర్స్ 8 విల్లాలను నిర్మించిందని బిజెపి నేత ఆకుల సతీష్ ఆరోపించారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సహకారంతోనే అక్రమాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. చెరువులను, కుంటలను కాపాడటంలో ఇరిగేషన్ అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారని హైడ్రా చర్యలు తీసుకోవాలన్నారు.