Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: గోదావరి రివర్ ఫ్రంట్ పనులు పరిశీలించిన ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి

India | Sep 2, 2025
గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పరమేశ్వరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు. గోదావరి గట్టున జరుగుతున్న నిర్మాణాలను వారు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులు పనుల పురోగతిని వారికి వివరించారు. గోదావరి పుష్కరాల నాటికి రాజమండ్రి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు ఎంపీ.
Read More News
T & CPrivacy PolicyContact Us