ఈనెల 9వ తేదీన రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలలో రైతు సమస్యలపై వైసీపీ చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైసిపి రాష్ట్ర కార్యదర్శి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఒంటిమిట్ట మండలంలోని కొత్త మాధవరం లో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం కోర్టుపి ప్రభుత్వం వచ్చాక రైతులు ఎదుర్కొంటున్న యూరియా గిట్టు భాటు ధర, పంట బీమా, వైసిపి హయాంలో ఇవన్నీ ఉండేవి కావు అని అన్నారు.