కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్దమల్ల రెడ్డి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు... రైతులకు సరైన యూరియా ప్రభుత్వం ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని రైతులు విమర్శించారు. సొసైటీ వద్ద రైతులకు మరియు సొసైటీ సిబ్బందికి వాగ్వాదం చోటుచేసుకుంది. సొసైటీ వద్దకు బిక్కనూరు పోలీసులు చేరుకొని రైతులను సముదాయించారు.