ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రామాపురం సొసైటీ చైర్మన్గా పుల్లారెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. శనివారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సొసైటీ మెంబర్లను మరియు చైర్మన్ ని దగ్గర ఉండి మరి ప్రమాణం చేయించారు. పదవి అంటే అలంకరణ కాదని బాధ్యతారని ఇది గుర్తుంచుకొని రైతుల అభివృద్ధికి మరియు సొసైటీని అభివృద్ధి చేసే విధంగా చైర్మన్ మరి మెంబర్లు వ్యవహరించాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.