ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే పోలీసులు రైలులో నిద్రిస్తున్న ప్రయాణికుల వద్ద నుండి సెల్ ఫోన్ లు విలువైన వస్తువులు చోరీ చేస్తున్న దొంగను రైల్వే పోలీసులు చాకచక్యం గా అరెస్టు చేసి అతని వద్ద నుండి 1,49,000 రూపాయల విలువైన 12 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ మౌలా షరీఫ్ ఆధ్వర్యంలో ఒంగోలు ఎస్సై కె మధుసూదన్ రావు మరియు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిఐ కొండలరావు మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. రైళ్లలో ప్రయాణిస్తు నిద్రిస్తున్న ప్రయాణికుల మొబైల్ ఫోన్స్ ను టార్గెట్ చేసుకొని దొంగతనాల కు పాల్పడుతున్న చంగల్ రావు ను అరెస్టు