Download Now Banner

This browser does not support the video element.

మెదక్: పుష్పలబాగులో పగిలిన మిషన్ భగీరథ పైప్లైన్ ఫౌంటేన్ లా నీళ్లు పైకి విరజిమొత్తుతున్న దృశ్యం మున్సిపల్ అధికారులు స్పందించాలి

Medak, Medak | Sep 7, 2025
మెదక్ పట్టణం పిన్కోడ్ల వైపు వెళ్లే మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోయి పుష్పల వాగులో నీరు వృధా పోతున్నాయని స్థానికులు తెలిపారు మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే మన చేయాలని కోరుతున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us