నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో గురువారం శాంతి టాకీస్ శ్రీరామ థియేటర్ శ్రీకృష్ణ థియేటర్లో సీట్లు తినుబండారాలు టాయిలెట్లు టికెట్టు ధరలు ఫైర్ సౌకర్యాలపై అధికారులు తనిఖీలు నిర్వహించారు, అనంతరం శ్రీ రామ టాకీస్ యజమాని రామిరెడ్డి తో అధికారులు మాట్లాడారు సరేనా నిర్వాహ లేకుంటే చర్యలు తీసుకుంటామని, నందికొట్కూరు తాసిల్దార్ శ్రీనివాసులు థియేటర్ యజమానులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు.